Krasib9 - Thailand Social Community

โพสต์
로그인후 이용 하세요
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో నేడు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలను భేటీలో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ది జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
#AndhraPradesh
Post by patchara prasert22
Post by patchara prasert22
ที่มา: x.com
02:42 น. · 25 ก.พ. 2569
เข้าสู่ระบบ หลังจากเข้าสู่ระบบแล้วจึงจะสามารถเขียนตอบกลับได้
ยังไม่มีการตอบกลับ